Subhodayam

Latest Telugu News | AP News in Telugu | Latest News in Telugu | Telangana News in Telugu | Political News | Health Tips in Telugu | Devotional | Cinema | Career | Life Style | Technology

E Cigarettes : ఈ-సిగరెట్లపై కేంద్రం నిషేధం

ఎలక్ట్రానిక్ సిగరెట్లపై నిషేధం విధిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి బుధవారం ప్రకటించారు. ఇక నుంచి ఈ-సిగరెట్ల తయారీ, ఉత్పత్తి, ఎగమతి, దిగుమతి, రవాణా, అమ్మడం, నిల్వ చేయడం, యాడ్స్ చేయడాన్ని బ్యాన్ చేసినట్లు ఆమె వెల్లడించారు. ఈ-సిగరెట్ల వల్ల యువత ఆరోగ్యంపై చెడు ప్రభావం పడుతుందని, అలాగని మామూలు సిగిరెట్లను ప్రోత్సహించడం లేదని ఆమె తెలిపారు. వచ్చే పార్లమెంట్‌ సమావేశాల్లోనే ఈ-సిగరెట్ల నిషేధానికి సంబంధించి ఆర్డినెన్స్ తీసుకొస్తామని స్పష్టంచేశారు.

 

error: నమస్కారం!