Subhodayam

Latest Telugu News | AP News in Telugu | Latest News in Telugu | Telangana News in Telugu | Political News | Health Tips in Telugu | Devotional | Cinema | Career | Life Style | Technology

గ్రామ సచివాలయం పరీక్షల్ని రద్దు చేయండి : చంద్రబాబు

గ్రామ సచివాలయం ఉద్యోగుల నియామకం ప్రవేశ పరీక్షా పత్రాల లీకేజీపై సమగ్ర విచారణ జరపాలని, దాదాపు 19 లక్షల అభ్యర్ధుల ఆశలపై నీళ్ళు జల్లిన ఈ పరీక్షలను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేసారు తెదేపా అధ్యక్షుడు, మాజీ ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు. మళ్లీ పారదర్శకంగా నిర్వహించి, అభ్యర్ధులకు న్యాయం చేయాలని డిమాండ్ చేసారు. ఏపీపీఎస్సీకి చరిత్రలో గతంలో ఎప్పుడూ రానంత చెడ్డ పేరు ఈ పరీక్షలలో అవకతవకల వల్ల వచ్చిందని, ప్రశ్న పత్రాలు ఔట్ సోర్సింగ్ సిబ్బందికి ముందే ఎలా చేరాయని, దీనికి కారకులైన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చెయ్యాలని కోరారు.

 

error: నమస్కారం!