Subhodayam

Latest Telugu News | AP News in Telugu | Latest News in Telugu | Telangana News in Telugu | Political News | Health Tips in Telugu | Devotional | Cinema | Career | Life Style | Technology

90 ML Teaser : లిక్కర్ తో నడిచే బండి

RX100 తో భారీ విజయం అందుకున్న కార్తికేయ ఆ తర్వాత రెండు మూడు సినిమాలు చేసినప్పటికీ పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. రీసెంట్ గా నాని హీరోగా నటించిన గ్యాంగ్ లీడర్ చిత్రంలో ప్రతినాయకుడి పాత్రలో కనిపించి ఆకట్టుకున్నాడు. తాజాగా ఈయన హీరో గా నటిషున్న 90ML తాలూకా ఫస్ట్ లుక్ టీజర్ విడుదల చేసారు.

 

error: నమస్కారం!