Subhodayam

Latest Telugu News | AP News in Telugu | Latest News in Telugu | Telangana News in Telugu | Political News | Health Tips in Telugu | Devotional | Cinema | Career | Life Style | Technology

TTD Board Members : టీటీడీ పాలక మండలి సభ్యుల జాబితా ఖరారు

తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యుల పేర్లు ఖరారయ్యాయి. మొత్తం 28మందికి టీటీడీ బోర్డులో చోటు దక్కింది. ఆంధ్రప్రదేశ్ నుంచి 8మంది తెలంగాణ నుంచి ఏడుగురు తమిళనాడు నుంచి నలుగురు కర్నాటక నుంచి ముగ్గురు మహారాష్ట్ర, ఢిల్లీ నుంచి ఒక్కొక్కరికి పాలక మండలిలో అవకాశం కల్పించారు. టీటీడీ పాలక మండలిలో ఆంధ్రప్రదేశ్‌ నుంచి 8మందికి చోటు కల్పించగా, అందులో నలుగురు ఎమ్మెల్యేలకు అవకాశం కల్పించారు.

 

టీటీడీ పాలక మండలి సభ్యుల జాబితా

Advertisements

ఆంధ్రప్రదేశ్ 

1.వి.ప్రశాంతి

2.యువి రమణ మూర్తి (MLA)

3.మల్లికార్జున రెడ్డి (MLA)

4.గొల్ల బాబూరావు (MLA)

5.నాదెండ్ల సుబ్బారావు

6.డిపి అనంత

7.చిప్పగిరి ప్రసాద్ కుమార్

8.కె.పార్థసారథి (MLA)

 

తెలంగాణ 

1.జె.రామేశ్వరరావు

2.బి.పార్థసారథి రెడ్డి

3.యు.వెంకట భాస్కర రావు

4.మూరంశెట్టి రాములు

5.డి.దామోదర్ రావు

6.కె.శివ కుమార్

7.పుట్టా ప్రతాప రెడ్డి

 

తమిళనాడు 

1.కృష్ణమూర్తి వైద్యనాథన్

2.ఎస్.శ్రీనివాసన్

3.డాక్టర్ నిచితా ముత్తువరపు

4.కుమారగురు (MLA)

 

కర్ణాటక 

1.రమేష్ శెట్టి

2.సంపత్ రవి నారాయణ

3.సుధా నారాయణ మూర్తి

 

ఢిల్లీ 
1.ఎం ఎస్ శివ శంకరన్

 

మహారాష్ట్ర 
1.రాజేష్ శర్మ

 

ఎక్స్ అఫీషియో 
1.చైర్మన్ (TUDA) చెవిరెడ్డి భాస్కరరెడ్డి

2.స్పెషల్ సెక్రటరీ ఎండోమెంట్ కమిషనర్

3.కమిషనర్ ఎండోమెంట్స్

4.టీటీడీ ఈవో

error: నమస్కారం!